Skip to main content

Posts

24th may 2017 rayalasima bandhu

Rayalasima bandhu 24-05-2017.  ఈ నెల 24th rayalasima బంద్‌ నిర్వహిస్తున్నారు. అనంతపురం, kadapa, కర్నూలు, చితూరు జిల్లాల్లో బంద్ పాటించాలని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్ని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపి,రాయలసీమకు న్యాయం జరిగే లా వత్తిడి తీసుకురావాలని సిపిఐ  సిపిఎం పిలుపునిచ్చాయి.   విజయవాడలోని దాసరిభవన్‌లో బంద్‌కి సంబంధించి రూపొందించిన గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు.  కార్యక్రమంలో CPI కార్యదర్శి రామకృష్ణ , CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, cpi రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఓబులేసులు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ 24th may 2017.త‌ల‌పెట్టిన బంద్‌కు ప‌లు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయని తెలిపారు. రాయలసీమలో 1.30 కోట్ల మంది జనాభా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 807 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని, ఒక్కసారైనా కరవు మండలాల పరిస్థితులపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా అని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది 184 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఒక్క అనంతపురం జిల్ల
Recent posts

Dwakra women s rs10k scheme plain ap government!

Podhupu women s to get every month 10k planning ap government .. రాష్ట్రంలో una  ప్రతి కుటుంబానికి నెలకు రూ.10kఆదాయం సంపాదించాలంటే మహిళా స్వయం సహాయక సంఘాలన్నిటికీ పునర్ వైభవం సాధింపచేయడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.  డ్వాక్రా మహిళలందరికీ వెంటనే నైపుణ్య శిక్షణ, కనీస విద్య అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని చెప్పారు.  ప్రతి కుటుంబం నెలకు రూ.10 kసంపాదించాలన్న ప్రభుత్వ లక్ష్యంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి ముఖ్యమంత్రి తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి మహిళాసంఘ కుటుంబ సభ్యురాలికి ప్రతినెలా రూ.10kఆదాయంసమకూర్చడా సెర్ప్ ఆధ్వర్యంలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు, టాటా ట్రస్టు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (earnest and young) సంస్థ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆదేశించారు.  ఈ ప్రణాళికను ఒక నెల వ్యవధిలో పూర్తి చేయాలని, ప్రతినెలా 19వ తేదిన ఈ ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ఆయన చెప్పారు .  రాష్ట్రంలో ఉండే 9లక్షల సంఘాలలోని మహిళలకు evary month రూ.1

GST rates July 2017.

GST tax rates  Vద్య, వైద్య రంగాలను GST నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ.  GST తో ధరలు పెరగవు అని.. ఉన్న ధరలే కొనసాగుతాయి లేదా ఇంకా తగ్గుతాయన్నారు. వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందన్నారు.  నాన్ ఏసీ రెస్టారెంట్లను 12 శాతం పన్ను రేటు పరిధిలో చేర్చినట్లు వెల్లడించారు. లిక్కర్ సరఫరా చేసే ఏసీ రెస్టారెంట్లను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు.  ఫైవ్‌ స్టార్‌ రెస్టారెంట్లు కూడా జీఎస్ టీ హోటల్‌ పరిధిలోకే వస్తాయన్నారు.under 1000 bill tax free ,  రైలు, రోడ్డు, విమాన ప్రయాణ ప్రయాణాలపై 5 శాతం,  సినిమాహాళ్లు 28 శాతం పన్ను రేటు పరిధిలోకి చేరాయన్నారు.  రేస్‌ క్లబ్స్‌, బెట్టింగులు 28 శాతం పరిధిలోకి చేరాయి.  టెలికాం, ఆర్థిక సేవారంగాలు 18 శాతం పన్ను వచ్చాయి. దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. 90 శాతం అంటే 1,205 వస్తువులు ఏయే పన్నుల పరిధిలో ఉన్నాయో తెలుసుకుందాం..  TAX free items :- Fresh మాంసం, చికెన్, eggs, పాలు, curd, సహజంగా దొరికే తేనె, తాజా కూరగాయలు, పండ్లు, రకరకాల పిండి, ఉప్పు, బ్రెడ్, బి

Kesava movie review may 2017.

Kesav movie review.. Cenemaa name:=  కేశ‌వ‌   natinatulu:= నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్‌, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు.   క‌ళ‌:  రఘు కులకర్ణి     దివాకర్‌ మణి  music::-   సన్నీ యం.ఆర్‌   సహ నిర్మాత:  వివేక్‌ కూచిభొట్ల   నిర్మాత‌:  అభిషేక్ నామా   కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం:  సుధీర్‌వర్మ   :  అభిషేక్ పిక్చ‌ర్స్‌    releasedate::- 19 -05-2017 Ni ఖిల్ కెరీర్ మ‌లుపు తిర‌గ‌డంలో `స్వామి రారా` పాత్ర కీల‌కం.  ఆ సినిమాతో ఇటు నిఖిల్‌కీ, అటు ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ‌కీ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా నిఖిల్  ఏ త‌ర‌హా క‌థ‌ల్లో న‌టిస్తే బాగుంటుందో ఆ సినిమాతోనే స్ప‌ష్ట‌మైంది. దాంతో ఆయన  థ్రిల్ల‌ర్ నేప‌థ్యంతో కూడిన `కార్తికేయ‌`, `సూర్య వ‌ర్సెస్ సూర్య‌:ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` చిత్రాల్లో న‌టించి విజ‌యాల్ని సొంతం చేసుకొన్నారు. క‌థానాయ‌కుడిగా త‌న స్థాయినీ పెంచుకొన్నాడు.  కాస్త విరామం మ‌ళ్లీ `స్వామి రారా` క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన చిత్ర‌మే `కేశ‌వ‌`.  `గొప్ప‌గా కొత్త‌గా చెప్ప‌టానికి నాది క‌థ కాదు బాధ.. నాకో ప్రాబ్ల‌మ్ వుంది. అంద‌రికి ఎడ

Red sandal awareness program part 1|| ap police||

Rayalasima Basha lo China natika chudandi Plz like and share ...

How to loss weight at home simple trip.

పసుపు, నిమ్మరసం మిశ్రమంతో అధిక బరువుకు చెక్‌..!వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు. దీంట్లో అనేక రకాల ఔషధగుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా నిమ్మకాయలను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వాటిలోనూ అద్భుతమైన గుణాలే ఉన్నాయి. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో కింద చూద్దాం. : :* 1/4 టీస్పూన్ పసుపు* 1 కప్పు గోరు వెచ్చని నీరు* కొద్దిగా నిమ్మరసం* 1/8 టీస్పూన్ తేనె* చిటికెడు దాల్చిన చెక్క పొడి,. తయారీ విధానం:-- గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉపయోగాలు:1. పైన చెప్పిన పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.2. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.3. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప

Bhahubali2 movie review 4.5

నిర్మాణ సంస్థ : ఆర్కా మీడియా వర్క్స్‌ Accteres:::-- ప్రభాస్‌, అనుష్క, తమన్నా, RANA, సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ , సుబ్బరాజు తదితరులు MUSIC:- ఎం.ఎం.కీరవాణి సినిమాటోగ్రఫీ : K.K .సెంథిల్‌కుమార్‌ Story::  వి.విజయేంద్రప్రసాద్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ : సాబుశిరిల్‌ వి.ఎఫ్‌.ఎక్స్‌:  కమల్‌ కణ్ణన్‌ యాక్షన్‌:  కింగ్‌ సాల్మాన్‌ సౌండ్‌ డిజైనర్‌:  PM సతీష్‌ క్యాస్టూమ్స్‌ : రమారాజమౌళి, ప్రశాంతి త్రిపురినేని నిర్మాతలు:  శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని దర్శకత్వం : S.S రాజమౌళి   Story::- బాహుబలి the బిగినింగ్‌కు కొనసాగింపుగా బాహుబలి 2 మొదలవుతుంది. కాళకేయులపై గెలిచిన తర్వాత అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామి మహారాజుగా ప్రకటిస్తుంది. అది భళ్ళాళదేవుడుకి, బిజ్జలదేవుడుకి నచ్చదు. ఎలాగైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచనలు చేస్తుంటారు. మహారాజుగా పట్టాభిషేకం చేసేలోపు ప్రజల బాగోగులు చూడాలని bhahubali, కట్టప్పతో కలిసి దేశాటన బయలుదేరుతాడు. చిన్నరాజ్యమైన కుంతల దేశాన్ని చేరుతాడు. అక్కడ దేవసేనను చూసి ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ పొందడానికి అక్కడే మకాం వేస్తాడు. దేవసేన అంద