Podhupu women s to get every month 10k planning ap government .. రాష్ట్రంలో una ప్రతి కుటుంబానికి నెలకు రూ.10kఆదాయం సంపాదించాలంటే మహిళా స్వయం సహాయక సంఘాలన్నిటికీ పునర్ వైభవం సాధింపచేయడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. డ్వాక్రా మహిళలందరికీ వెంటనే నైపుణ్య శిక్షణ, కనీస విద్య అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని చెప్పారు. ప్రతి కుటుంబం నెలకు రూ.10 kసంపాదించాలన్న ప్రభుత్వ లక్ష్యంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి ముఖ్యమంత్రి తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి మహిళాసంఘ కుటుంబ సభ్యురాలికి ప్రతినెలా రూ.10kఆదాయంసమకూర్చడా సెర్ప్ ఆధ్వర్యంలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు, టాటా ట్రస్టు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (earnest and young) సంస్థ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆదేశించారు. ఈ ప్రణాళికను ఒక నెల వ్యవధిలో పూర్తి చేయాలని, ప్రతినెలా 19వ తేదిన ఈ ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ఆయన చెప్పారు . రాష్ట్రంలో ఉండే 9లక్షల సంఘాలలోని మహిళలకు evary month రూ.1