Skip to main content

Bhahubali2 movie review 4.5


నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌
Accteres:::-- ప్రభాస్‌, అనుష్క, తమన్నా, RANA, సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ , సుబ్బరాజు తదితరులు
MUSIC:- ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: K.K .సెంథిల్‌కుమార్‌
Story::
 వి.విజయేంద్రప్రసాద్‌

ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబుశిరిల్‌
వి.ఎఫ్‌.ఎక్స్‌: కమల్‌ కణ్ణన్‌

యాక్షన్‌: కింగ్‌ సాల్మాన్‌

సౌండ్‌ డిజైనర్‌: PM సతీష్‌
క్యాస్టూమ్స్‌: రమారాజమౌళి, ప్రశాంతి త్రిపురినేని

నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని
దర్శకత్వం: S.S రాజమౌళి
 Story::-

బాహుబలి the బిగినింగ్‌కు కొనసాగింపుగా బాహుబలి 2 మొదలవుతుంది. కాళకేయులపై గెలిచిన తర్వాత అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామి మహారాజుగా ప్రకటిస్తుంది. అది భళ్ళాళదేవుడుకి, బిజ్జలదేవుడుకి నచ్చదు. ఎలాగైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచనలు చేస్తుంటారు. మహారాజుగా పట్టాభిషేకం చేసేలోపు ప్రజల బాగోగులు చూడాలని bhahubali, కట్టప్పతో కలిసి దేశాటన బయలుదేరుతాడు. చిన్నరాజ్యమైన కుంతల దేశాన్ని చేరుతాడు. అక్కడ దేవసేనను చూసి ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ పొందడానికి అక్కడే మకాం వేస్తాడు. దేవసేన అందం తెలివి తేటలు తెలుసుకున్న భళ్ళాలదేవుడు, దేవసేనను తనకు భార్యగా చేయమని శివగామిని కోరుతాడు. శివగామి కూడా మాట ఇచ్చి కానుకలు పంపుతుంది. అయితే బాహుబలిని ప్రేమిస్తున్న దేవసేన ఆమె కోరికను తిరస్కరించి ఆమె కోపానికి గురవుతుంది. బాహుబలి దేవసేనను తన రాజ్యానికి తీసుకుని వస్తాడు. అక్కడ రాజ్యం కావాలా? Devasena కావాలా? అనే సందిగ్ధం ఏర్పడినప్పుడు బాహుబలి దేవసేనకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెనే పెళ్లాడుతాడు. మహారాజు పదవిని వదులుకుని సర్వసైన్యాధ్యక్షుడుగా పదవిని అలంకరిస్తాడు. అయి bhahubaliకి ప్రజల్లోని గౌరవాన్ని తగ్గించాలనే ఆలోచనతో భళ్ళాళదేవుడు, బాహుబలిపై కుట్రలు చేసి సైన్యాధ్యక్ష పదవి నుండి తొలిగిస్తాడు. తనపై తనే హత్యాయత్నం చేసుకుని బాహుబలిపై శివగామికి అనుమానం వచ్చేలా చేసి ఆమె నోటితో బాహుబలిని చంపమని కట్టప్పకు ఆదేశం ఇచ్చేలా ప్రణాళిక చేస్తాడు. ఇంతకుbhahubaliని కట్టప్ప చంపుతాడా? శివగామికి చివరకు నిజం ఎలా తెలుస్తుంది? తన తండ్రి గతం, గొప్పతనం గురించి తెలుసుకున్న శివుడు భళ్ళాలదేవుడుని ఎలా ఎదుర్కొంటాడు? తన తల్లి దేవసేనకు విముక్తి ఎలా కలిగిస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా see...
బలాలు:
Story..
- ఎమోషనల్‌ డ్రామా
- music

- బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
- సినిమాటోగ్రఫీ
- విఎఫెక్స్‌

బలహీనతలు:
- నిడివి ఎక్కువగా ఉండటం
విశ్లేషణ:
నటీనటుల విషయానికి వస్తే అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్‌ అద్భుతమైన నటనను కనపరిచాడు. భళ్ళాలదేవుడుగా రానా విలనిజం సినిమాకు పెద్ద హైలైట్‌ అయ్యింది. శివగామిగా రమ్యకృష్ణ పూర్తి పాత్ర మెప్పిస్తుంది. కట్టప్పగా సత్యరాజ్‌ తనదైన నటనతో మెప్పించాడు. ఫస్టాఫ్‌లో సిచ్యువేషనల్‌ కామెడి క్రియేట్‌ చేశాడు. అలాగే ఎమోషన్‌ సన్నివేశాల్లో, శివగామికి నిజాన్ని చెప్పే సందర్భంలో, బాహుబలిని చంపే సీన్‌లో సత్యరాజ్‌ నటన ఎక్సలెంట్‌. ఇక దేవసేనగా అనుష్క చాలా అందంగా కనిపించింది. నటన పరంగా కూడా మెప్పించింది. తమన్నా పాత్ర ఇందులో చాలా పరిమితమైంది. ఇక అనుష్క బావ పాత్రలో సుబ్బరాజు కూడా మెప్పించాడు. సన్నివేశాల పరంగా చూస్తే ప్రతి సీన్‌ అద్భుతం. ప్రతి సీన్‌ను ఎమోషనల్‌గా డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కించిన విధానం చూసి ఆశ్చర్య పోవాల్సిందే. ముఖ్యంగా ప్రభాస్‌, అనుష్క మధ్య వచ్చే డ్యూయెట్‌ సాంగ్‌ కుంతల దేశాన్ని పిండారిల భారీ నుండి బాహుబలి కాపాడే సందర్భంలో ప్రతి సన్నివేశం ఎంతో గ్రాండియర్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే తల్లి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎమోషనల్‌ సన్నివేశాలు, బాహుబలి చనిపోయే సీన్‌ ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి. రాజమౌళి ప్రతి సీన్‌ని హృద్యంగా తెరకెక్కించాడు. తెలుగు సినిమాను తన విజన్‌తో ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాడు. కీరవాణిMUSICతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అదరగొట్టాడు. భళి భళిరా సాంగ్‌, దండాలయ్యా సాంగ్స్‌ సహా అన్నీ సాంగ్స్‌ బావున్నాయి. అలాగే సన్నివేశాల మధ్య బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో గాఢతను పెంచాడు. సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ ది బెస్ట్‌. ఇక కమల్‌ కణ్ణన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో నిలిపింది. ‘నువ్వు నా పక్కనుండేంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు MAMA...సహా డైలాగ్స్‌ అన్నీ సందర్భానుసారం ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యుద్ధ సన్నివేశాలు..ఆ సీన్స్‌ చూస్తుంటే telugu సినిమా స్టాండర్డ్‌నుహాలీవుడ్‌రేంజ్‌లోచేసినందుకు అభినందిచాల్సినిపించింది. సాబుశిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ ఇలా అన్నీ సినిమాను మరో రేంజ్‌లోనిలిపాయి. సినిమా లెంగ్త్‌ ఎక్కువ కావడం మినహా ఆకట్టుకునే విజువల్‌ వండర్‌.
NiNAdham:::- భళిభళిరాభళి..సాహోరే బాహుబలి
రేటింగ్‌::4.5 ::5 

Comments

Popular posts from this blog

How to loss weight at home simple trip.

పసుపు, నిమ్మరసం మిశ్రమంతో అధిక బరువుకు చెక్‌..!వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు. దీంట్లో అనేక రకాల ఔషధగుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా నిమ్మకాయలను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వాటిలోనూ అద్భుతమైన గుణాలే ఉన్నాయి. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో కింద చూద్దాం. : :* 1/4 టీస్పూన్ పసుపు* 1 కప్పు గోరు వెచ్చని నీరు* కొద్దిగా నిమ్మరసం* 1/8 టీస్పూన్ తేనె* చిటికెడు దాల్చిన చెక్క పొడి,. తయారీ విధానం:-- గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉపయోగాలు:1. పైన చెప్పిన పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.2. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.3. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప...

Amaravati frist barget 2017 -2018.

నవ్యాంధ్ర రాజధానిలో frist బడ్జెట్‌.... AP బడ్జెట్‌ మొత్తం: రూ.లక్షా 56వేల 999 కోట్లు రెవెన్యూ వ్యయం- రూ. లక్షా 25 వేల 912 కోట్లు Capital expenditure: రూ.31,087 కోట్లు  ఆర్థికలోటు- రూ. 23,054 కోట్లు రెవెన్యూలోటు- రూ. 416 కోట్లు R&B- రూ. 4,041 కోట్లు నిరుద్యోగ భృతి- రూ. 500 కోట్లు శాప్‌- రూ. 195 కోట్లు విద్యుత్‌శాఖ- రూ. 4,311 కోట్లు మున్సిపల్‌శాఖ- రూ. 5,207 కోట్లు Skill development - రూ. 398 కోట్లు జలవనరులశాఖ- రూ. 12,770 కోట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ రూ. 7021 కోట్లు Heyer education rs.3513 కోట్లు School s విద్యకు రూ. 17,197 కోట్లు డ్వాక్రా సంఘాలకు రుణాలు రూ. 1600 కోట్లు పెన్షన్లు రూ. 4376 కోట్లు NTR సుజల స్రవంతికి రూ.100 కోట్లు పంచాయతీరాజ్‌శాఖ రూ. 6562 కోట్లు House dept రూ. 1457 కోట్లు పౌరసరఫరాలశాఖ రూ. 2800 కోట్లు NTR క్యాంటీన్ల పథకం రూ. 200 కోట్లు LPG కనెక్షన్ల  రూ. 350 కోట్లు NTR వైద్య సేవ రూ. 1000 కోట్లు గ్రామీణ రహదారులు రూ. 262 కోట్లు Agiriculure Dept- రూ.9,091 కోట్లు రైతు రుణమాఫీకి రూ. 3600 కోట్లు  మహి...

24th may 2017 rayalasima bandhu

Rayalasima bandhu 24-05-2017.  ఈ నెల 24th rayalasima బంద్‌ నిర్వహిస్తున్నారు. అనంతపురం, kadapa, కర్నూలు, చితూరు జిల్లాల్లో బంద్ పాటించాలని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్ని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపి,రాయలసీమకు న్యాయం జరిగే లా వత్తిడి తీసుకురావాలని సిపిఐ  సిపిఎం పిలుపునిచ్చాయి.   విజయవాడలోని దాసరిభవన్‌లో బంద్‌కి సంబంధించి రూపొందించిన గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు.  కార్యక్రమంలో CPI కార్యదర్శి రామకృష్ణ , CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, cpi రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఓబులేసులు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ 24th may 2017.త‌ల‌పెట్టిన బంద్‌కు ప‌లు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయని తెలిపారు. రాయలసీమలో 1.30 కోట్ల మంది జనాభా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 807 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని, ఒక్కసారైనా కరవు మండలాల పరిస్థితులపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా అని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది 184 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ...