GST tax rates
Vద్య, వైద్య రంగాలను GST నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ.
GST తో ధరలు పెరగవు అని.. ఉన్న ధరలే కొనసాగుతాయి లేదా ఇంకా తగ్గుతాయన్నారు. వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందన్నారు.
నాన్ ఏసీ రెస్టారెంట్లను 12 శాతం పన్ను రేటు పరిధిలో చేర్చినట్లు వెల్లడించారు. లిక్కర్ సరఫరా చేసే ఏసీ రెస్టారెంట్లను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు.
ఫైవ్ స్టార్ రెస్టారెంట్లు కూడా జీఎస్ టీ హోటల్ పరిధిలోకే వస్తాయన్నారు.under 1000 bill tax free ,
రైలు, రోడ్డు, విమాన ప్రయాణ ప్రయాణాలపై 5 శాతం,
సినిమాహాళ్లు 28 శాతం పన్ను రేటు పరిధిలోకి చేరాయన్నారు.
రేస్ క్లబ్స్, బెట్టింగులు 28 శాతం పరిధిలోకి చేరాయి.
టెలికాం, ఆర్థిక సేవారంగాలు 18 శాతం పన్ను వచ్చాయి.
దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. 90 శాతం అంటే 1,205 వస్తువులు ఏయే పన్నుల పరిధిలో ఉన్నాయో తెలుసుకుందాం..
TAX free items :-
Fresh మాంసం, చికెన్, eggs, పాలు, curd, సహజంగా దొరికే తేనె, తాజా కూరగాయలు, పండ్లు, రకరకాల పిండి, ఉప్పు, బ్రెడ్, బిందీ, సిందూర్, స్టాంపు, జ్యుడిషియల్ పేపర్స్, ప్రింటెడ్ బుక్స్, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు.
5 % పన్నుపరిధిలోకి
ఫిష్ పిల్లెట్, క్రీమ్, స్కిమ్డ్milk ఫౌడర్, బ్రాండెడ్ పన్నీర్, నిల్వ ఉంచిన కూరగాయలు, కాఫీ, T, స్పైసీస్, పిజ్జా బ్రెడ్, రస్క్, సగ్గుబియ్యం, కిరోసిన్, కోల్, మెడిసిన్స్, స్టెంట్, లైఫ్ బోట్స్
12%శ్లాబ్ లోకి వచ్చే వస్తువులు…
నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు, వెన్న, జున్ను, నెయ్యి, ప్యాకేజీగా వచ్చే డ్రై ఫ్రూట్స్, సాసేజ్, పండ్ల రసాలు, భుటియా, నామ్కిన్(చిప్స్ లాంటివి), ఆయుర్వేదిక్ మెడిసిన్లు, టూత్ ఫౌడర్, అగర్ బత్తి, రంగుల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గొడుగు, కుట్టు మిషన్లు, cell phones etc..
18 % పరిధిలోకి …
ఈ పన్ను పరిధిలోకే చాలా వస్తువులను తీసుకొస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. షుగర్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, రొట్టెలు, కేకులు, జామ్స్, సాసులు, సూప్స్, ఐస్ క్రీమ్, ఇన్ స్టాంట్ ఫుడ్ మిక్సెస్, minaral waters, టిష్యూలు, ఎన్విలాప్స్, టాంపోన్స్, నోట్ బుక్స్, స్టీల్ ప్రొడక్ట్స్, ప్రింటెడ్ సర్క్యూట్స్, cemara, స్పీకర్స్, మానిటర్స్.
28% Tex ...
చూయింగ్ గమ్, మొలాసిస్, కోకా లేని చాకోలెట్లు, వాఫెల్స్, pan మసాలా, పేయింట్, ఫర్ ప్యూమ్, షేవింగ్ క్రీమ్స్, షాంపు s , డై, సన్ స్క్రీన్, wall pepars, పింగాణి lu, వాటర్ హీటర్, డిష్ వాషర్, బరువు కొలిచే యంత్రాలు, వాషింగ్ మిషన్, ATMలు, వెండింగ్ మిషన్లు, వాక్యుమ్ క్లీనర్స్, షేవర్స్, హెయిర్ క్లిప్పర్స్, ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, వ్యక్తిగత అవసరాలకు వాడే ఎయిర్ క్రాఫ్ట్.
Comments
Post a Comment