Skip to main content

Posts

Showing posts from April 9, 2017

Mister movie review Telugu.

ఇక వరణ్ tej మంచి hero అనిపించుకున్న కమర్షియల్ హీరోగా సక్సెస్ కాలేదు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ ఫార్ములా తో తెరకెక్కింది. మరి e cenima ఈ ఇద్దరికి ఎంతవరకు ఉపయోగపడిందో చూద్దాం Story::--- చై(వ‌రుణ్ tej) యూర‌ప్ lo ఉంటాడు. అక్క‌డే ఫ్యామిలీతో క‌లిసి ఉంటాడు. అలాంటి టైమ్ లో మీరా(హెబ్బాప‌టేల్) చై జీవితంలోకి వ‌స్తుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు . ఆ త‌ర్వాత ఆమెను ఇంప్రెస్ చేయ‌డానికి ట్రై చేస్తాడు. అలాంటి టైమ్ మీరా మ‌రొక‌రి ప్రేమ‌లో ఉంద‌ని తెలిసి.. వాళ్లిద్ద‌ర్నీ క‌ల‌ప‌డానికి ఇండియా వ‌స్తాడు. అక్క‌డ చంద్ర‌ముఖి(లావ‌ణ్య త్రిపాఠి) ప‌రిచ‌యం అవుతుంది. అక్క‌డ్నుంచో మ‌రో story మొద‌లవుతుంది. అస‌లు ఏంటి ఆ క‌థ‌.. చైకి, చంద్ర‌ముఖికి ఎలా ప‌రిచ‌యం-'. ఇదంతా మిగిలిన story. + Point s::- ఈ సినిమాలో ముఖ్య చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్ గురించి.. తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించే ప్రయత్నం బానే చేశాడు. లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక హెబ్బా పటేల్ అందంతో.. నటనతో ఆకట్టుకుంది. ఇక వి