Rayalasima bandhu 24-05-2017. ఈ నెల 24th rayalasima బంద్ నిర్వహిస్తున్నారు. అనంతపురం, kadapa, కర్నూలు, చితూరు జిల్లాల్లో బంద్ పాటించాలని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్ని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపి,రాయలసీమకు న్యాయం జరిగే లా వత్తిడి తీసుకురావాలని సిపిఐ సిపిఎం పిలుపునిచ్చాయి. విజయవాడలోని దాసరిభవన్‌లో బంద్‌కి సంబంధించి రూపొందించిన గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో CPI కార్యదర్శి రామకృష్ణ , CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, cpi రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఓబులేసులు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ 24th may 2017.తలపెట్టిన బంద్‌కు పలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయని తెలిపారు. రాయలసీమలో 1.30 కోట్ల మంది జనాభా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 807 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని, ఒక్కసారైనా కరవు మండలాల పరిస్థితులపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా అని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది 184 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఒక్క అనంతపురం జిల్ల