Kesav movie review..
Cenemaa name:= కేశవ
natinatulu:=నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు.
కళ: రఘు కులకర్ణి
దివాకర్ మణి
music::- సన్నీ యం.ఆర్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
నిర్మాత: అభిషేక్ నామా
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ
: అభిషేక్ పిక్చర్స్
releasedate::-19 -05-2017
Cenemaa name:= కేశవ
natinatulu:=నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు.
కళ: రఘు కులకర్ణి
దివాకర్ మణి
music::- సన్నీ యం.ఆర్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
నిర్మాత: అభిషేక్ నామా
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ
: అభిషేక్ పిక్చర్స్
releasedate::-19 -05-2017
Niఖిల్ కెరీర్ మలుపు తిరగడంలో `స్వామి రారా` పాత్ర కీలకం. ఆ సినిమాతో ఇటు నిఖిల్‌కీ, అటు దర్శకుడు సుధీర్‌వర్మకీ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా నిఖిల్ ఏ తరహా కథల్లో నటిస్తే బాగుంటుందో ఆ సినిమాతోనే స్పష్టమైంది. దాంతో ఆయన థ్రిల్లర్ నేపథ్యంతో కూడిన `కార్తికేయ`, `సూర్య వర్సెస్ సూర్య:ఎక్కడికిపోతావు చిన్నవాడా` చిత్రాల్లో నటించి విజయాల్ని సొంతం చేసుకొన్నారు. కథానాయకుడిగా తన స్థాయినీ పెంచుకొన్నాడు. కాస్త విరామం మళ్లీ `స్వామి రారా` కలయికలో తెరకెక్కిన చిత్రమే `కేశవ`. `గొప్పగా కొత్తగా చెప్పటానికి నాది కథ కాదు బాధ.. నాకో ప్రాబ్లమ్ వుంది. అందరికి ఎడమ వైపు వుండాల్సిన గుండె నాకు కుడి వైపు వుంది. ఎక్కువగా టెన్షన్ పడితే హార్ట్ బీట్ పెరిగి చనిపోతాను. ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్‌తో సహా` అంటూ ఆసక్తికరంగా సాగిన `కేశవ` ట్రైలర్‌తోనే ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి. నిఖిల్ కెరీర్‌కు `కేశవ` ఎంత సాయం చేయనున్నాడో చూస్తే..
STORY :--కాకినాడ లా కళాశాలలో న్యాయవిద్యని అభ్యసిస్తున్న విద్యార్థి కేశవ్ (నిఖిల్). ఎప్పుడూ స్నేహితుల మధ్యే ఉంటాడు కానీ తన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోడు. కేశవ్‌తోపాటు చదువుకునేందుకు సత్య(రితూ వర్మ) అదే కళాశాలలో చేరుతుంది. కేశవ్‌ని చూసిన సత్య చిన్నప్పటి తన సహ విద్యార్థి అని గుర్తు పడుతుంది. క్రమంగా అతనిki దగ్గరవుతోంది. అతను రోజు ఏం చేస్తున్నాడు? వ్యక్తిగత విషయాలను ఎందుకు ఎవరితో పంచుకోడు? అన్న విషయాల గురించి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో వరుసగా జరుగుతున్న పోలీసుల హత్యల్లో కేశవ్ ప్రమేయం ఉందన్న విషయాన్ని గ్రహిస్తుంది. అయితే కేశవ్ పోలీసుల్ని ఎందుకు చంపుతున్నాడు? అన్నది తెలుసుకోవాలంటే whach సినిమా
How ఉందంటే?: తన తల్లిదండ్రులు చనిపోవడానికి.. తన చెల్లెలు వీల్‌ఛైర్‌కి పరిమితం కావడానికి కారణమైన వ్యక్తుల్ని కథానాయకుడు వేటాడి చంపడమే ఈ సినిమా కథ. కథానాయకుడి లక్ష్యం ఏమిటి? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అన్న విషయం ఆరంభ సన్నివేశాల్లోనే తెలిసిపోతుంది. కాకపోతే తన తల్లిదండ్రుల చావుకు పోలీసులు ఎలా కారణమనేది మాత్రం సస్పెన్స్‌గా సాగుతోంది. ఆధారాలు దొరకకుండా హత్యలు చేయడమన్న అంశం తొలి భాగంలో కీలకం. But ఆ సన్నివేశాలు అంత ఆసక్తిగా అనిపించవు..
After interbell...
జరిగే హత్యల్లోనే డ్రామా కనిపిస్తోంది. ఆ సన్నివేశాలే ఆసక్తికరంగా కనిపిస్తాయి. Okaపక్క పోలీసుల దృష్టి తనపై ఉన్నా వాళ్లకు కళ్లుగప్పి కేశవ్ శత్రువులను మట్టుబెట్టే వైనం ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు.దానికి ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. Okaసాధారణ ప్రతీకార నేపథ్యంతో కూడిన కథను థ్రిల్లింగ్‌గా చెప్పే ప్రయత్నమే e chithram,
Comments
Post a Comment