నవ్యాంధ్ర రాజధానిలో frist బడ్జెట్....
AP బడ్జెట్ మొత్తం: రూ.లక్షా 56వేల 999 కోట్లు
రెవెన్యూ వ్యయం- రూ. లక్షా 25 వేల 912 కోట్లు
Capital expenditure: రూ.31,087 కోట్లు
ఆర్థికలోటు- రూ. 23,054 కోట్లు
రెవెన్యూలోటు- రూ. 416 కోట్లు
R&B- రూ. 4,041 కోట్లు
నిరుద్యోగ భృతి- రూ. 500 కోట్లు
శాప్- రూ. 195 కోట్లు
విద్యుత్‌శాఖ- రూ. 4,311 కోట్లు
మున్సిపల్‌శాఖ- రూ. 5,207 కోట్లు
Skill development - రూ. 398 కోట్లు
జలవనరులశాఖ- రూ. 12,770 కోట్లు
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ రూ. 7021 కోట్లు
Heyer education rs.3513 కోట్లు
School s విద్యకు రూ. 17,197 కోట్లు
డ్వాక్రా సంఘాలకు రుణాలు రూ. 1600 కోట్లు
పెన్షన్లు రూ. 4376 కోట్లు
NTR సుజల స్రవంతికి రూ.100 కోట్లు
పంచాయతీరాజ్‌శాఖ రూ. 6562 కోట్లు
House dept రూ. 1457 కోట్లు
పౌరసరఫరాలశాఖ రూ. 2800 కోట్లు
NTR క్యాంటీన్ల పథకం రూ. 200 కోట్లు
LPG కనెక్షన్ల రూ. 350 కోట్లు
NTR వైద్య సేవ రూ. 1000 కోట్లు
గ్రామీణ రహదారులు రూ. 262 కోట్లు
Agiriculure Dept- రూ.9,091 కోట్లు
రైతు రుణమాఫీకి రూ. 3600 కోట్లు
మహిళా సాధికార సంస్థకు రూ. 400 కోట్లు
స్త్రీ, శిశువు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ. 1773 కోట్లు
దివ్యాంగులను పెళ్లిచేసుకుంటే ప్రోత్సాహం రూ. 50వేల నుంచి లక్షకు పెంపు
వికలాంగుల సంక్షేమానికి రూ. 89 కోట్లు
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 75 కోట్లు
KAPU కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు
రాష్ట్ర క్రైస్థవ కార్పొరేషన్‌కు రూ. 35 కోట్లు
మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌసమ్‌లకు రూ. 24 కోట్లు
వక్ఫ్ సర్వే కమిషన్‌కు రూ. 50 కోట్లు
జెరూసెలెం యాత్రికులకు సాయం రూ. 20వేల నుంచి 40వేలకు పెంపు
కొత్త చర్చిల నిర్మాణానికి సాయం రూ. లక్ష నుంచి 3 లక్షలకు పెంపు
BC welfire రూ. 10వేల కోట్లు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం రూ. 9,747 కోట్లు
IT Dept- rs. 364 కోట్లు
పరిశ్రమలశాఖ- రూ. 2,086 కోట్లు
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 125 కోట్లు
అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనానికి రూ. 97 కోట్లు
సాంస్కృతిక వ్యవహారాల శాఖ- రూ. 72 కోట్లు
Forest dept రూ. 383 కోట్లు
మత్స్యశాఖ- రూ. 282 కోట్లు
పశుగణాభివృద్ధి- రూ. 1,112 కోట్లు
గ్రామీణాభివృద్ధి- రూ. 19,567 కోట్లు
పండ్ల తోటల పెంపకానికి రూ.1,015 కోట్లు
High way meanteince: rs.1102 కోట్లు
Comments
Post a Comment