Kadapa jilla lo TDP ki Jagan ki షాక్
రాజకీయంగా kadapa జిల్లా అంటే జగన్ కంచుకోట అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కడప రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి.
గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటునే గెలిచిన టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్ కంచుకోటను కూల్చేందుకు ఎత్తులు వేస్తోంది. జగన్ ను దెబ్బతీసి కడప జిల్లాపై tdp జెండా ఎగరవేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది..
ఈ తరుణంలోనే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన tdp kadapa జిల్లాలో వైసీపీకి చెందిన సర్పంచ్ ల నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరినీ వదలిపెట్టకుండా టీడీపీలోకి లాక్కునేందుకు ప్రయత్నించింది. దీంతో పాటు పులివెందులకు నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటూ జిల్లాపై పట్టు సాధించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి జగన్ భారీ షాక్ ఇచ్చారు,
Tdp ki చెందిన నేతలను వైసీపీలోకి తీసుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జగన్ సమక్షంలో వైసీపీ నుంచి వెళ్లి టీడీపీలో చేరిన కొంతమంది నేతలు తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతే కాకుండా టీడీపీకి మరో షాక్ ఇచ్చేందుకు జగన్ స్కెచ్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలల్లో టీడీపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ గీసినట్లు సమాచారం,
కడప జిల్లాలో TDP రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గానికి సీఎం రమేష్ మద్దతు తెలుపుతుండగా మరో వర్గానికి సతీష్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.
రెండు వర్గాలుగా విడిపోవడంతో జిల్లాలో tdp ki నష్టం వాటిల్లుతుంది... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి సొంత బాబాయి వివేకానంద రెడ్డి పోటీ చేస్తుండగా, పులివెందులకు చెందిన బీటెక్ రవి tdp నుంచి పోటీ చేస్తున్నారు. బీటెక్ రవికి సీఎం రమేష్ మద్దతు ఇస్తుండగా సతీష్ రెడ్డి వర్గం సపోర్టు చేయడం లేదనే వాదనలు వినిపిస్తోన్నాయి,
జిల్లాలో TDP lo రెండు వర్గాలుగా విడిపోవడంతో ప్రచారం కూడ అంతంత మాత్రంగా ఉంది.
దీనిని ఉపయోగించుకోని వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చేలా జగన్ ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఓట్లు కూడ వైసీపీకి వచ్చేలా చూడాలని కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
thedegaap.blogspot.com
Wait and see what happen next...

Comments
Post a Comment