Skip to main content

Cm warning for tdp kadapa leaders .


Cm Chandra Babu naidu said to kadapa tdp leaders.

త్వరలో kadapa స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ముఖ్య నేతలు, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తదితరులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరిక ధోరణిలోనే మాట్లాడారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలా గెలుచుకోవాలన్న దానిపై నేతలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు.

జగన్‌ వల్ల జిల్లా అభివృద్ధి కుంటుపడుతోందని బలంగా ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్సీ స్థానంలోఓడిపోయినా తనకు వచ్చిన నష్టమేమీ లేదniకానీ అక్కడ tdp అభ్యర్థి గెలవని పక్షంలో kadapa జిల్లాను అభివృద్ధి చేయలేనని చంద్రబాబు తేల్చిచెప్పారు...,

సమావేశంలో పాల్గొన్న j c divakar  రెడ్డి కూడా పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. జేసీ దివాకర్‌ రెడ్డి ద్వారా కుల కోణంలో జగన్‌పై తీవ్ర విమర్శలు చేయిస్తున్న చంద్రబాబు… kadapa జిల్లా నేతల సమావేశానికి ఆయన్ను కూడా ఆహ్వానించడం చర్చనీయాంశమైంది,,
Wait and see what happens next.....

thedegaap.blogspot.com

Comments